Breaking News – Papikondala Boating: పాపికొండల బోటింగ్ షురూ

గోదావరి ఒడ్డున సుందర దృశ్యాలతో ఆకర్షించే పాపికొండల్లో మరోసారి పర్యాటక సందడి మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద అధికారులు బోటింగ్ కార్యకలాపాలకు మళ్లీ అనుమతి ఇచ్చారు. నిన్న రెండు బోట్లలో మొత్తం 103 మంది పర్యాటకులు ప్రయాణించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వాస్తవానికి దీపావళి ముందు నుంచే బోటింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు, గోదావరి నదిలో పెరిగిన వరద ప్రవాహం కారణంగా భద్రతా దృష్ట్యా బోటింగ్‌ను తాత్కాలికంగా … Continue reading Breaking News – Papikondala Boating: పాపికొండల బోటింగ్ షురూ