Pak PM : పాకిస్థాన్ ప్రధానికి ఘోర అవమానం

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు తుర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ వేదికపై ఘోర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడానికి షరీఫ్ ఏకంగా 40 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు, ఫోరమ్‌లలో దేశాధినేతలు షెడ్యూల్ ప్రకారం కలుసుకోవడం సర్వసాధారణం. అయితే, ఒక శక్తివంతమైన దేశాధినేత కోసం మరో దేశాధినేత ఇంత సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి రావడం అనేది దౌత్యపరంగా (Diplomatically) ఎదురైన పెద్ద అవమానంగానే పరిగణించబడుతుంది. ఈ … Continue reading Pak PM : పాకిస్థాన్ ప్రధానికి ఘోర అవమానం