Orders for Transfers : టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంతర్ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా GO 291 జారీ చేసి, దంపతుల కేటగిరీ (Couple Category) మరియు పరస్పర అవగాహన (Mutual Transfers) కింద బదిలీల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఉత్తర్వులతో మొత్తం 134 మంది దంపతుల కేటగిరీలో, 248 మంది పరస్పర అవగాహన కింద బదిలీ అయ్యారు. దీంతో అనేకమంది టీచర్లకు కుటుంబ సమేతంగా పనిచేసే అవకాశం కలగడంతో సంతృప్తి వ్యక్తం … Continue reading Orders for Transfers : టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు ఉత్తర్వులు