Old Mobiles : పాత ఫోన్లు అమ్ముతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.!

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం ప్రాంతంలో సైబర్ నేరాలు కొత్త పంథాలో జరుగుతున్నాయి. పాత మొబైల్ ఫోన్లను ఇచ్చి బదులుగా ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు ఇస్తామంటూ గ్రామాలు, పట్టణాల్లో తిరిగే వ్యక్తులపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా పాత మొబైల్స్‌ను అమ్మేస్తున్న వారు తెలియకుండానే సైబర్ నేరాల వలలో చిక్కుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల దుమ్ముగూడెం పోలీసులు పట్టుకున్న ఓ ముఠా, ప్రజల నుండి సేకరించిన ఫోన్లను అక్రమంగా ఉపయోగిస్తూ, ఆ ఫోన్ల ద్వారా OTPలు, మోసపూరిత … Continue reading Old Mobiles : పాత ఫోన్లు అమ్ముతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.!