Rain Effect : అధికారులు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సముద్ర తీరానికి దగ్గరలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినా, ఈదురుగాలులు, భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్ళు పరిస్థితిని పర్యవేక్షించేందుకు సన్నద్ధమవుతోంది. … Continue reading Rain Effect : అధికారులు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత