Police Jobs : త్వరలో ఏపీలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త అందనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో వేలాది ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాసి పోలీస్ విభాగంలో ఉన్న ఖాళీల వివరాలను సమర్పించారు. ఆ లేఖ ప్రకారం 2024 ఆగస్టు 31 నాటికి మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో సివిల్ ఎస్సై 315, సివిల్ కానిస్టేబుల్ 3,580, రిజర్వ్ ఎస్సై (RSI) 96, APSP కానిస్టేబుల్ పోస్టులు 2,520 … Continue reading Police Jobs : త్వరలో ఏపీలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?