Delhi Blast : ఏ ఒక్కడిని వదిలిపెట్టను – మోడీ వార్నింగ్

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకర కారు పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ జరిగిన ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేశారు. “ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం,” అని ప్రధాని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ, గాయపడిన … Continue reading Delhi Blast : ఏ ఒక్కడిని వదిలిపెట్టను – మోడీ వార్నింగ్