Bihar : బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!
మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చివేసే దిశగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళా ఉపాధి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఏకంగా రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం వేసిన బలమైన అడుగు అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా కోట్లాది మంది మహిళలు స్వయం ఉపాధి పొంది, తమ … Continue reading Bihar : బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed