Breaking News – New Liquor Policy: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త మద్యం పాలసీపై వివాదం చెలరేగింది. ఈ పాలసీ ప్రకారం మద్యం షాపుల కేటాయింపుకు లాటరీ విధానం అమల్లోకి వచ్చింది. అయితే దానికి సంబంధించిన దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు చెల్లించాల్సి రావడం, షాపు దక్కకపోతే ఆ మొత్తం తిరిగి ఇవ్వకపోవడం పట్ల పలువురు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. దరఖాస్తు ఫీజు తిరిగి … Continue reading Breaking News – New Liquor Policy: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed