New Districts : ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుండి 28కి పెరిగింది. ప్రభుత్వం జారీ చేసిన తుది నోటిఫికేషన్ ప్రకారం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా ‘పోలవరం’ జిల్లాను, వెనుకబడిన ప్రకాశం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ మార్పులు 2025 డిసెంబర్ 31 నుంచే అమల్లోకి వస్తుండటంతో, కొత్త సంవత్సరంలో ప్రజలు కొత్త జిల్లాల పరిధిలోకి అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా భౌగోళికంగా పెద్దవిగా ఉన్న … Continue reading New Districts : ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి