Bihar Elections : బిహార్లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో NDA కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో సీట్ల పంపిణీ వివరాలను బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా ప్రకటించారు. ఆయన వివరాల ప్రకారం, బీజేపీకి 101, జేడీయూకి 101, లోజ్‌పా (రామవిలాస్ పాస్వాన్ విభాగం)కు 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించారు. ఈ పంపిణీ ద్వారా NDA కూటమి మిత్రపక్షాల మధ్య … Continue reading Bihar Elections : బిహార్లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?