Mexico tariffs :మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…
Mexico tariffs : మెక్సికో ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఆసియా దేశాల నుంచి దిగుమతయ్యే వందల కొద్దీ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ జాబితాలో భారత్, చైనా కీలకంగా ఉన్నాయి. స్థానిక తయారీ, ఉపాధిని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ ప్రభుత్వం ప్రకటించింది. రాయిటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, మెక్సికో పార్లమెంట్ మొత్తం 1,400కిపైగా ఉత్పత్తులపై 50% వరకు టారిఫ్‌లు పెంచే బిల్లును ఆమోదించింది. … Continue reading Mexico tariffs :మెక్సికో టారిఫ్‌లు భారత దిగుమతులపై పెద్ద ప్రభావం?…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed