Medaram : హుండీలో వింత విన్నపాలు.. మీరూ చూడండి!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతరలో భక్తుల భక్తి వెరైటీ రూపం దాల్చింది. అమ్మవార్లకు బంగారం (బెల్లం), కోడెలను మొక్కులుగా చెల్లించుకోవడమే కాకుండా, ఈసారి తమ మనసులోని వింత కోరికలను చీటీల రూపంలో రాసి హుండీలో వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గిరిజన తల్లులు తమ గోడు వింటారని, తమ సమస్యలను పరిష్కరిస్తారని అచంచలమైన విశ్వాసంతో భక్తులు తమ వ్యక్తిగత ఇబ్బందులను అక్షర రూపంలో దేవతలకు విన్నవించుకున్నారు. ఈ విన్నపాలు కేవలం దైవ … Continue reading Medaram : హుండీలో వింత విన్నపాలు.. మీరూ చూడండి!