MaruvaTarama : నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మరువ తరమా’
కవిత్వం, సంగీతం, గాఢమైన ప్రేమ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా చిత్రం ‘మరువ తరమా’. ఈ సినిమా ట్రైలర్‌ను కోలీవుడ్ అగ్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భావోద్వేగాలను పలికించే లోతైన సన్నివేశాలు, హృదయాన్ని తాకే సంగీతం, మరియు కవిత్వంలా సాగే కథనంతో రూపొందిన ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్ ను సృష్టించింది. ముఖ్యంగా … Continue reading MaruvaTarama : నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మరువ తరమా’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed