Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి (Maredumilli Bus Accident) వెళ్లే ఘాట్‌రోడ్డులో రాజుగారి మెట్ట దగ్గర తులసి పాక సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. Read Also: Maredumilli Bus Accident: లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఘటనా స్థలానికి బయల్దేరారు హోం మంత్రి అనిత బస్సు (Maredumilli Bus Accident) ప్రమాద స్థలానికి హోం … Continue reading Latest News: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి మంత్రి