Mallikarjun Kharge INC : వైద్యుల పర్యవేక్షణలో ఖర్గే..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అస్వస్థత: బెంగళూరు ఆసుపత్రికి తరలింపు Mallikarjun Kharge INC : బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షులు, ప్రముఖ సీనియర్ పార్లమెంటేరియన్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge INC ) అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు. గత రాత్రి నుంచి ఆయనకు నిరంతర జ్వరం వేధిస్తుండడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల సూచన మేరకు … Continue reading Mallikarjun Kharge INC : వైద్యుల పర్యవేక్షణలో ఖర్గే..