Amaravati : అమరావతికి మహర్దశ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాజధాని ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తం 21.78 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డులో ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన 14.35 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అత్యంత వ్యయప్రయాసలతో కూడిన మూడో దశ పనులు రూ. … Continue reading Amaravati : అమరావతికి మహర్దశ