Maharashtra doctor death : మహారాష్ట్ర వైద్యురాలి మృతి కేసు – పోలీస్ అధికారి, బంధువుపై కేసు నమోదు

మహారాష్ట్రలో వైద్యురాలి మృతితో సంచలనం – బంధువు, పోలీసు అధికారిపై కేసు నమోదు Maharashtra doctor death : మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో పనిచేస్తున్న 29 ఏళ్ల యువ వైద్యురాలు ఒక హోటల్ గదిలో మృతిచెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. Debt Survey: ఆంధ్రా-తెలంగాణ అప్పుల సంక్షోభం వైద్యురాలు ఫల్టన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, … Continue reading Maharashtra doctor death : మహారాష్ట్ర వైద్యురాలి మృతి కేసు – పోలీస్ అధికారి, బంధువుపై కేసు నమోదు