Lokesh : టీడీపీ పతనానికి లోకేశ్ నాంది కాబోతున్నారు – అంబటి

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు! తెలుగుదేశం పార్టీ పతనానికి మంత్రి నారా లోకేశ్ నాంది పలుకుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. … Continue reading Lokesh : టీడీపీ పతనానికి లోకేశ్ నాంది కాబోతున్నారు – అంబటి