Breaking News – Local Body Elections : ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల అప్డేట్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2026 మార్చి వరకు ఉండగా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (MPTC) మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ZPTC) ల పదవీకాలం మాత్రం త్వరలోనే అంటే సెప్టెంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు 2026 మార్చిలోపు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎస్.ఎస్.సి (SSC) మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండటం వలన, ఆ … Continue reading Breaking News – Local Body Elections : ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల అప్డేట్