Delhi High Court: Lawyer: ఛీ..ఛీ..లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు.. కోర్టు షాక్
న్యాయ వ్యవస్థ మర్యాద, వృత్తిపరమైన ప్రవర్తనను ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన ఓ వీడియో (X, ఫేస్‌బుక్) సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. న్యాయమూర్తి రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. వర్చువల్ కోర్టు విచారణ లైవ్‌లో ఉండగానే.. కోర్టు దుస్తుల్లో ఉన్న ఓ న్యాయవాది(Lawyer) తన గదిలో ఒక మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ సంఘటన మంగళవారం (అక్టోబర్ 14)న జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ … Continue reading Delhi High Court: Lawyer: ఛీ..ఛీ..లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు.. కోర్టు షాక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed