Lalu Prasad Yadav grandson : సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

Lalu Prasad Yadav grandson: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లాలు కుమార్తె రోహిణీ ఆచార్య పెద్ద కుమారుడైన ఆదిత్య సింగపూర్ సైన్యంలో శిక్షణకు చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి సైనిక మార్గాన్ని ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మిలిటరీ యూనిఫాంలో కనిపించడంతో అభిమానుల్లో … Continue reading Lalu Prasad Yadav grandson : సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త