Latest News: Kolkata Underwater Metro: హుగ్లీ కింద మెట్రో అద్భుతం!

హుగ్లీ నది కింద సాగే భారత తొలి మెట్రో టన్నెల్ కోల్‌కతా(Kolkata Underwater Metro) ఈస్ట్-వెస్ట్ మెట్రో మార్గం మొత్తం 16.6 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇందులో 10.8 కిలోమీటర్ల భాగం భూగర్భ మార్గంగా నిర్మించబడింది. ఈ లైన్‌లో అత్యంత ప్రత్యేకమైన భాగం — హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లనేడ్ స్టేషన్ వరకు ఉన్న 4.8 కిలోమీటర్ల విభాగం, ఇందులో 520 మీటర్ల అండర్‌వాటర్ టన్నెల్(Underwater tunnel) ఉంది.ఈ టన్నెల్ హుగ్లీ నదిని కేవలం 45 … Continue reading Latest News: Kolkata Underwater Metro: హుగ్లీ కింద మెట్రో అద్భుతం!