Latest News: Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు

మన దేశంలోని రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెత్త, గుంతలు, పగుళ్లు ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. ఈ సమస్యపై బయోకాన్(Biocon) లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar Shaw) తాజాగా స్పందించారు. ఆమె తెలిపిన ప్రకారం, తమ కంపెనీని సందర్శించిన ఓ విదేశీయుడు “భారతదేశ రోడ్లు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి?” అని ప్రశ్నించాడట. ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించాలంటే ముందుగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఆమె … Continue reading Latest News: Kiran Mazumdar Shaw: దేశ మౌలిక వసతులపై షా వ్యాఖ్యలు