TTD Adulterated Ghee Case : కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కొనుగోళ్లు, లడ్డూ ప్రసాదం నాణ్యతపై వెల్లువెత్తిన విమర్శలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే పాలనాపరమైన … Continue reading TTD Adulterated Ghee Case : కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed