Congress Alliance : కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేసిన కేజీవాల్

2027లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాల కారణంగా కాంగ్రెస్‌పై ఎలాంటి నమ్మకం లేకపోయిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిజానికి BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారిపోయింది అని ఆయన విమర్శించారు. Latest News: Womens World … Continue reading Congress Alliance : కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేసిన కేజీవాల్