Telugu News:Maharastra:పంట రైతును వరించిన ‘కేబీసీ’ అదృష్టం: రూ. 50 లక్షలు గెలుపు

వ్యవసాయంలో నిత్యం కష్టపడే ఒక రైతు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)’ షోలో పాల్గొని పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు. తరచూ వరదలు, చీడపీడలతో పంట నష్టాలను చవిచూసిన ఆ రైతును ఈ కేబీసీ విజయం అదృష్ట రూపంలో వరించింది. Read Also: Traffic Challan: కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనలు మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్, షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన … Continue reading Telugu News:Maharastra:పంట రైతును వరించిన ‘కేబీసీ’ అదృష్టం: రూ. 50 లక్షలు గెలుపు