Latest news: Kavitha: తమ తో పెట్టుకుంటే తిప్పలు తప్పవన్న ఏమ్మెల్సీ కవిత

తెలంగాణ(Kavitha)జాగృతి సంస్థ ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించడం కోసం కట్టుబడి ఉందని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కవిత మాట్లాడుతూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి చేర్చడం ద్వారా శాశ్వత పరిష్కార మార్గం చూపడమే జాగృతి లక్ష్యం అని చెప్పారు. ఆసుపత్రుల్లో సిబ్బంది ఉన్నప్పటికీ సరైన వసతులు లేకపోవడం … Continue reading Latest news: Kavitha: తమ తో పెట్టుకుంటే తిప్పలు తప్పవన్న ఏమ్మెల్సీ కవిత