Kaveri Travels bus incident : ట్రావెల్స్ బస్సులో పొగలు, భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Kaveri Travels bus incident : యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ సమీపంలో, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు పంతంగి టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. పరిస్థితిని … Continue reading Kaveri Travels bus incident : ట్రావెల్స్ బస్సులో పొగలు, భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed