Karthika Masam : పరమ శివుడికి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం
హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పావనమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం ప్రారంభం కావడంతో ఆలయాలు, తీర్థక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ నెల పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, శివాలయ దర్శనం చేయడం ఎంతో శ్రేయస్కరం అని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానం లేదా తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం పుణ్యఫలితాన్ని ఇస్తుందని, భక్తులు ప్రతీ ఉదయం దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. Breaking News … Continue reading Karthika Masam : పరమ శివుడికి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed