Latest News: Kamareddy : కామారెడ్డిలో దారుణ రోడ్డు ప్రమాదం

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.స్థానికుల సమాచారం మేరకు కామారెడ్డి(Kamareddy) నుండి భిక్కనూరు వైపు వెళ్తున్న స్కూటీని ఎదురుగా రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. స్కూటీపై తాత, తల్లి, … Continue reading Latest News: Kamareddy : కామారెడ్డిలో దారుణ రోడ్డు ప్రమాదం