Latest News: Kadalluru: కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ
తమిళనాడులోని కడలూరు(Kadalluru) జిల్లాలో ఉన్న ఈ నర్సరీ సాధారణది కాదు — ఇది ఆసియాలోనే అతిపెద్ద సింగిల్‌సైట్ మహిళా నర్సరీ. సద్గురు ప్రారంభించిన ‘కావేరీ కాలింగ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తున్న ఈ కేంద్రం లక్షలాది మొక్కలను ఉత్పత్తి చేస్తోంది.గత సంవత్సరం తమిళనాడులో 1.2 కోట్లు చెట్లు నాటగా, అందులో 85 లక్షల మొక్కలు ఈ నర్సరీ నుంచే సరఫరా అయ్యాయి. ఇప్పటివరకు ప్రాజెక్ట్ కింద 12 కోట్లకు పైగా మొక్కలు నాటబడ్డాయి, అందులో ఈ నర్సరీ పాత్ర … Continue reading Latest News: Kadalluru: కడలూరులో మహిళలే నడిపిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద నర్సరీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed