Justice Suryakant : న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

పదవీ విరమణ సమీపిస్తున్న సమయంలో కొందరు న్యాయమూర్తులు(Justice Suryakant) వరుసగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ధోరణి న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. రిటైర్మెంట్‌కు ముందు వచ్చే చివరి రోజుల్లో తీసుకునే నిర్ణయాలు సంయమనంతో ఉండాలని సూచించింది. ఈ సందర్భంగా జడ్జీల ప్రవర్తనను క్రికెట్ మ్యాచ్ చివరి ఓవర్లలో బ్యాటర్ హడావుడిగా సిక్సర్లు కొట్టే ప్రయత్నంతో పోల్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా న్యాయమూర్తి తన పదవీ … Continue reading Justice Suryakant : న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు