Breaking News – Jubilee Hills By Election : జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే లగ్జరీ, సౌకర్యాలు, ఎలైట్ జీవనశైలి గుర్తుకొస్తాయి. కానీ ఓటు హక్కు వినియోగంలో మాత్రం ఇక్కడి ప్రజలు వెనుకబడి ఉన్నారు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నా, ప్రతి ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడం లేదు. 2018 ఎన్నికల్లో 47.2 శాతం మాత్రమే ఓట్లు నమోదవగా, 2023లో కూడా ఈ సంఖ్య పెద్దగా మారలేదు. కేవలం 47.58% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కు … Continue reading Breaking News – Jubilee Hills By Election : జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed