Latest News: Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో 144 సెక్షన్ అమలు
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (సజ్జనార్) నియోజకవర్గ పరిధిలో సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడడం, చట్టవ్యవస్థ దెబ్బతినకుండా చూడడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సీపీ ప్రకటన ప్రకారం, రేపు సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో ఐదుగురికి పైగా వ్యక్తులు ఒకచోట … Continue reading Latest News: Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో 144 సెక్షన్ అమలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed