Breaking News -Jogi Ramesh : జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, భారీ పరిమాణంలో నకిలీ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ మంత్రి జోగి రమేశ్ పేరు ప్రస్తావన కలకలం రేపింది. జనార్దన్ రావు ప్రకారం, కల్తీ మద్యం తయారీకి ప్రోత్సాహం ఇచ్చింది రమేశే అని పేర్కొనడంతో అధికారులు ఆ … Continue reading Breaking News -Jogi Ramesh : జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?