Breaking News – Jobs In RRB : 2,569 ఇంజినీర్ పోస్టులు.. ఈరోజు నుండే దరఖాస్తుల ఆహ్వానం

భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా మొత్తం 2,569 జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మాత్రమే 103 పోస్టులు కేటాయించబడ్డాయి. ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తులు ఈరోజు (అక్టోబర్ 31) నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు తమ అర్హతలు పరిశీలించుకుని నవంబర్ 30, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాశ్వత నియామకాలు … Continue reading Breaking News – Jobs In RRB : 2,569 ఇంజినీర్ పోస్టులు.. ఈరోజు నుండే దరఖాస్తుల ఆహ్వానం