JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన దంపతులుగా పేరుగాంచిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మరియు ఉష వాన్స్ దంపతులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక తీపి కబురును పంచుకున్నారు. జేడీ వాన్స్ తాను నాలుగోసారి తండ్రి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన భార్య ఉష వాన్స్ గర్భవతి అని, ఈ ఏడాది జులైలో తమ నాలుగో సంతానం (కుమారుడు) జన్మించబోతున్నాడని ఆయన వెల్లడించారు. ఈ అద్భుతమైన సందర్భంలో తన కుటుంబానికి అండగా నిలుస్తున్న వారు, దేశం … Continue reading JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్