Breaking News – Jagan : రేపు సీబీఐ కోర్టుకు జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం రేపు (నవంబర్ 20, గురువారం) హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. సాధారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తరఫున కోర్టులో అభ్యర్థనలు దాఖలవుతుంటాయి. అయితే, ఈసారి సీబీఐ (CBI) ఆ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్‌ను ఈ నెల 21వ తేదీలోగా తప్పనిసరిగా వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని … Continue reading Breaking News – Jagan : రేపు సీబీఐ కోర్టుకు జగన్