Breaking News – Jagan Property Dispute : జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి సిమెంట్స్ లిమిటెడ్‌పై కొనసాగుతున్న షేర్ బదిలీ వివాదంలో చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (NCLAT) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై వైఎస్ విజయమ్మ చేసిన అప్పీల్‌ను విచారిస్తూ, ట్రిబ్యునల్ స్టేటస్ కో (Status Quo) విధించింది. అంటే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు షేర్ల యాజమాన్యంలో ఎటువంటి మార్పులు జరగరాదని స్పష్టం … Continue reading Breaking News – Jagan Property Dispute : జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT