Telugu News:ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్ ఆలస్యం అవుతోందా?

సెప్టెంబర్ 16తో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు ముగిసినప్పటికీ, గడువు తరువాత కూడా చాలామంది ఐటీఆర్‌లు(ITR Refund) సమర్పించారు. ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 7.68 కోట్ల రిటర్నులు ఫైల్ కాగా, వాటిలో 6.11 కోట్ల రిటర్నులు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. అయితే, కొందరికి రిఫండ్ జారీలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. Read Also: NCRB Report: రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ.. ఎక్కడంటే? రిఫండ్(ITR Refund) ఆలస్యానికి ప్రధాన … Continue reading Telugu News:ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్ ఆలస్యం అవుతోందా?