Supreme Leader : ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అశాంతి మరియు పౌర ఆందోళనలపై ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మొదటిసారి మౌనం వీడారు. దేశంలో అస్థిరతకు కారణమవుతున్న నిరసనకారులను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇరాన్ వీధుల్లో జరుగుతున్న హింసను ఉద్దేశించి మాట్లాడుతూ, నిరసనకారులు విదేశీ శక్తుల ఉచ్చులో పడి తమ స్వంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఇతర దేశాధ్యక్షుల ప్రశంసల కోసం పాకులాడుతూ ఇరాన్ అంతర్గత శాంతిని నిరసనకారులు బలితీసుకుంటున్నారని ఆయన … Continue reading Supreme Leader : ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్