Iran-Israel War : ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుతూ, ఇరాన్ తన క్షిపణి దాడులను ఇజ్రాయెల్‌పై మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ‘ఐరన్ డోమ్’ అనేక క్షిపణులను గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, కూలిపోయిన క్షిపణి శకలాలు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌పై పడటంతో భారీ నష్టం వాటిల్లింది. ప్లాట్‌ఫారమ్‌లు ధ్వంసం కావడంతో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ రైల్వేస్ ప్రకటించింది. … Continue reading Iran-Israel War : ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed