Latest News: IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL 2026) 19వ ఎడిషన్ కోసం మినీ వేలం పద్ధతులు మొదలవబోతున్నాయి. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో క్రికెటర్లు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (ఐపీఎల్ జీడబ్ల్యూసీ) ఇప్పటికే ఈ మినీ వేలం గురించి ప్రాథమిక సమాచారాన్ని ఫ్రాంచైజీలకు పంపించింది. Yashasvi Jaiswal’s Century: యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు ఆటగాళ్ల వేలం ప్రక్రియ డిసెంబర్ 14న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే డిసెంబర్ … Continue reading Latest News: IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్