Breaking News -Loans : మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని దాదాపు 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం నేడు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం అమలులో భాగంగా, ఇప్పటికే ప్రభుత్వం నిన్న (నవంబర్ 24) ఈ సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ. 304 కోట్లను నేరుగా జమ చేసింది. ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని … Continue reading Breaking News -Loans : మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ