Indiramma : తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ₹50,000..
Indiramma Minority Mahila Yojana : తెలంగాణ ఇంద్రమ్మ మైనారిటీ మహిళా యోజన 2025-ఆన్‌లైన్ దరఖాస్తు, అర్హతలు, చివరి తేదీ తెలంగాణ మైనారిటీ మహిళలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం “ఇంద్రమ్మ మైనారిటీ మహిళా యోజన” అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద విధవరాలు, విడాకులు పొందినవారు, (Indiramma Minority Mahila Yojana) అనాథలు, వివాహం కాని మహిళలకు ₹50,000 ఆర్థిక సాయం అందించనుంది. ఇది స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి రూపొందించిన పథకం. సెప్టెంబర్ 19న … Continue reading Indiramma : తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ₹50,000..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed