IndiGo flight cancellations : ఇండిగో సంక్షోభం ప్రభుత్వ జోక్యంతో ₹610 కోట్ల రీఫండ్లు…

IndiGo flight cancellations : న్యూఢిల్లీ ఇటీవల తీవ్ర ఆపరేషన్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇండిగో ప్రయాణికులకు ఇప్పటివరకు ₹610 కోట్ల రీఫండ్లు జారీ చేయడంతో పాటు, సుమారు 3,000 లగేజ్ బ్యాగులను డెలివరీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఇంకా ఎన్ని రీఫండ్లు, ఎన్ని బ్యాగులు పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలను ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. విమానయాన మంత్రిత్వ శాఖ … Continue reading IndiGo flight cancellations : ఇండిగో సంక్షోభం ప్రభుత్వ జోక్యంతో ₹610 కోట్ల రీఫండ్లు…