Breaking News -India Helped Afghanistan : అఫ్గాన్ ను ఆదుకున్న భారత్

భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గానిస్తాన్‌కు భారత్ అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు ప్రారంభించింది. భారీ భూకంపం తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో భారత్‌ నుంచి అత్యవసర సహాయం పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆహార పదార్థాలు, తాగునీరు, కిట్ల రూపంలో సహాయక సామగ్రిని భారత్ పెద్ద ఎత్తున అఫ్గాన్ ప్రభుత్వానికి అందజేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సహాయక సామగ్రి … Continue reading Breaking News -India Helped Afghanistan : అఫ్గాన్ ను ఆదుకున్న భారత్