T20 World Cup 2026 : IND vs USA టాప్ ఆర్డర్ ఫ్లాప్, సూర్య పోరాటం!

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే … Continue reading T20 World Cup 2026 : IND vs USA టాప్ ఆర్డర్ ఫ్లాప్, సూర్య పోరాటం!