Latest News: IND Vs SA: నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య (IND Vs SA) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, రెండో మ్యాచ్ (నేడు) గురువారం జరగనుంది. ముల్తాన్ పూర్ వేదికగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి, ఏకపక్ష విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. Read Also: Yashasvi … Continue reading Latest News: IND Vs SA: నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20